భద్రచలం వంతెనపై రోడ్డు ప్రమాదం
భద్రచలం: భద్రచలం వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఆశోక్‌నగర్ కాలనీకి చెందిన సి.హెచ్ సాంబమూర్తి(55)సైకిల్‌పై సారపాక వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.