భద్రాచలంలో ర్యాలీ
భద్రాచలం: నష్ణ పరిహరం సత్యరమే చెల్లించాలని స్థానిక సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్న నిర్వహించారు. ఆసందర్భంగా సీపీఎం నాయకుల తిలక్ నర్సారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన పంట నష్షం సర్వే మొక్కుబడిగా ఉందని విరు ఆరోపించారు.రీపర్వే నిర్వహించిలని విరు డిమాండ్ చేశారు.