భవిత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వెంకటపురం: నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి మార్గాన్ని చూపించేందుకు అమలుపరుస్తున్న భవిత కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తహసిల్దారు లక్ష్మణస్వామి అన్నారు. ఐటీడీఏ ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. 3రోజులపాటు జరగనుంది.