భారత్‌కు శుభసూచకం: హనుమ విహారి
క్వార్టర్‌ఫైనల్‌కు ముందు టాప్ ఆర్డర్ మంచి ఫామ్‌లోకి రావడం టీమ్‌ఇండియాకు శుభసూచకం. గత నాలుగు మ్యాచ్‌లకు భిన్నంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అంతా రాణించారు. రోహిత్, ధావన్, కోహ్లి, రహానె తమదైన శైలిలో సత్తాచాటారు. ప్రస్తుతం ప్రపంచ కప్‌లో బలమైన టాప్ ఆర్డర్ టీమ్‌ఇండియాదే.