భారత్‌ టార్గెట్‌ 166

బర్మింగ్‌ హమ్‌: చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ 166 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఏ దిశలోనూ నిలవలేక పోయింది. పాకిస్థాన్‌ 39.3 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.