*భారత్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ*

పెద్దేముల్ అక్టోబర్ 19 (జనం సాక్షి)
భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ మరణ వార్త తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అజారుద్దీన్ ఇంటికెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సంతపాన్ని తెలిపారు. ఆయన వెంట పెద్దేముల్ ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, రేగొండి సర్పంచ్ హైదర్ ఉన్నారు.