భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.
సిరిసిల్ల. నవంబర్ 19.(జనం సాక్షి) భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ,జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్వహించిన వేడుకల్లో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సుర దేవరాజు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఅనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలనుతున్న ప్రాయంగా అర్పించిన ఆమె త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో మంగ కిరణ్, తడక వెంకటేశం తడగొండ బాలకృష్ణయ్య, రెడ్డి మల్ల దేవయ్య ,దేవేందర్, అరుణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.