భూసేకరణకు చిక్కుల్లేవు
-అటవీ అనుమతుల కోసం స్వయంగా ఢిల్లీ వెళుతా
-2018 మార్చికల్లా కాళేశ్వరం పంపింగ్ పనులు పూర్తవ్వాలి
-చైనాలో గొప్పగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ..
-మంత్రి నేతృత్వంలో ఇంజినీర్లు అధ్యయనం చేయాలి
-ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, కల్వకుర్తి కాల్వల సామర్థ్యం పెంపుపై కమిటీ
-ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
-నీటిపారుదల శాఖపై ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష
త్వరలో చట్టానికి కేంద్రం నుంచి క్లియరెన్స్
భూసేకరణ చట్టంతో రైతులకే ఎక్కువ మేలు