మండలంలో మల్లుబట్టి విక్రమార్క పర్యటన
చిందకాని: మండలంలోని పాతర్లపాడు, నాగులవంచ, అచ్చగూడెం, నాగిలిగొండలోని చెరువులను శాసనసభపతి మల్లు భట్టివిక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఆక్రమణలకు గురైన భూములను గుర్తించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. సర్వే చేయించి చెరువు కట్టలను ద్వంసం చేసే వారిపై తీసుకోవాలి.