మండల సర్వసభ్య సమావేశం

 

 

 

 

 

 

 

రాజంపేట్ జనంసాక్షి జూలై 18

రాజంపేట్ మండల సర్వసభ్య సమావేశం 19వ తేదీ రైతు వేదికలో ఎంపీపీ లింగాల స్వరూప అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బాలకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు ప్రజా ప్రతినిధులు సభ్యులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు