మందుగుండు సామాగ్రి స్వాధీనం
ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి నుంచి పోలీసులు 70 డిటోనేటర్లు, 20 జిలెటెన్ స్టిక్స్, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.