మక్కా ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మక్కాలో తొక్కిసలాట జరిగి 3 100 మంది యాత్రికులు మృతి చెందడం పట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపా రు. క్షతగాత్రులు త్వరగా కోలుకో వాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారి గురించి తెలు సుకోవాలని అధికారులను ఆదేశిం చారు. జెడ్డాలోని భారత రాయ బార అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. దీంతో జెడ్డాలోని భారత కాన్సులేట్‌ను అధికారులు సంప్రదిస్తున్నారు.