మదర్ తెరిసా అనాధ ఆశ్రమంలో పండ్ల పంపిణీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)

 

కాశిబుగ్గ లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు కీర్తిశేషులు  వంగరి ప్రవీణ్ కుమార్  జన్మదిన సందర్భంగా ఈరోజు లక్ష్మీగణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ సోసైటీ కాలనీ లోని మదర్ తెరిసా అనాధ శరణాలయంలో వంగరి ప్రవీణ్ జన్మదిన సందర్భంగా వారి పెద్ద కుమారుడు బన్నీ చేతుల మీదుగా పండ్ల పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి వంగరి రాంప్రసాద్. ఉపాధ్యక్షులు వేముల నాగరాజు. కోశాధికారి ఆది కిరణ్. ముఖ్య సలహాదారులు లింగ బత్తుల ఆనంద్. వంగరి రవి.గాదే జగన్. బండారి నాగేశ్వరరావు  కార్యవర్గ సభ్యులు గోనె సతీష్.కానుగంటి పవన్.గాజులరాజేష్. తదితరులు పాల్గొన్నారు.