మరపురాని మహానేత,జన హృదయ నేతకు ఘన నివాళి
పేదల చిరునవ్వులో చిరంజీవిగా నిలిచిన జన హృదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతిని పురష్కరించుకుని శుక్రవారం నందికొండలో ఇదే నా నివాళులు అంటూ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ అబ్రహం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఆహార పొట్లాలను పంచిపెట్టారు.ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఓబిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగయ్య పాల్గొన్నారు.




