మరింత కఠనంగా వ్యవహరించండి

` కంటైన్మెంట్‌ జోన్లలో పకడ్బందీ చర్యు
` ఆ పరిధిలో ప్రజు బయటకు రాకుండా నిరోధించాలి
` ఇంటి వద్దకే నిత్యావసర సరుకు, పాు, మందు సరఫరా
` ప్రతిరోజు ఇంటింటి వైద్య సర్వే నిర్వహించాలి
` బ్యారికేడ్ల, అదనపు బగాు ఏర్పాటు చేయాలి
` ఉన్నతస్థాయి సవిూక్షలో మంత్రి కెటిఆర్‌ ఆదేశాు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనను పటిష్టంగా అము చేయాని మంత్రి కేటీఆర్‌ అధికారును ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రు ఈట రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. అధికారుకు పు సూచను, ఆదేశాు జారీ చేశారు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజను ఇళ్లకే పరిమితం చేయాని ఆదేశించారు. ప్రజు ఇబ్బందు పడకుండా పాు, కూరగాయు, నిత్యావసరాు, మెడిసిన్స్‌ ఇళ్లకే సరఫరా చేయాని దిశానిర్దేశం చేశారు. కంటైన్మెంట్‌ జోన్లలోని కుటుంబా సెల్‌ నెంబర్లతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి వారి అవసరాను తొసుకోవాని అధికారును మంత్రి ఆదేశించారు. అదేవిధంగా కంటైన్మెంట్‌ నిబంధనను అతిక్రమించిన వ్యక్తుపై క్రిమినల్‌ కేసు చేయాన్నారు. శానిటేషన్‌, స్పేయ్రింగ్‌, ఫీవర్‌ సర్వేను తగు జాగ్రత్తతో నిర్వహించాని సూచించారు. ఇదిలావుంటే కరోనా వైరస్‌వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ జోన్లకు సంబంధించి ఏ జోన్‌లో అయినా 14రోజు వరకు ఒక్కపాజిటివ్‌ కేసు నమోదు కాకపోతే కంటైన్‌మెంట్‌ తొగిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నగరంలోని మక్‌పేట కంటైన్‌మెంట్‌ జోన్‌లో పరిస్థితిని తొసుకునేందుకు శుక్రవారం ఆయా ప్రాంతాల్లో సీఎస్‌ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్‌లో 750 ఇండ్లు ఉండగా వారందరితో ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఈ జోన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. కరోనా నెగిటివ్‌ వచ్చిన మరి కొంత మంది స్థానిక మసీదులో క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. ఈ జోన్‌లో గట్టిగా బ్యారికేడిరగ్‌ ఏర్పాటుచేసి ఎంట్రీ, ఎగ్జిట్‌ నిషేధించడం వ్ల పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ , మున్సిపల్‌శాఖ అధికారుతో కూడిన నోడల్‌ టీమ్‌ ఏర్పాటు చేశామన్నారు. వైద్య అధికాయి ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ ఒక్క నగరంలో ఒక్కపాజిటివ్‌ కేసు రాని 16 చోట్ల కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేసినట్టు వ్లెడిరచారు. ప్రజు ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు పూర్తిగా సహాయ సహకరాు అందించాని కోరారు. ఈసందర్భంగా సీఎస్‌ వెంట మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఇతర అధికాయి ఉన్నారు.

తాజావార్తలు