మరిన్ని ఆస్పత్రు సిద్ధం
` గచ్చీబౌలి స్టేడియంలో శరవేగంగా కరోనా ఆస్పత్రి
` 1500 పడకతో సిద్దం అవుతున్న ప్రత్యేక హాస్పిటల్
` పను పురోగతిని పరిశీలించిన మంత్రు ఈటె,కెటిఆర్
` ఆర్థిక ప్రగతికన్నా ప్రాణాకే ప్రాధాన్యమని వ్లెడి
హైదరాబాద్,ఏప్రిల్ 7(జనంసాక్షి): కరోనా బాధితుకు చికిత్స చేసేందుకు వూహాన్‌లో 1000 పడక ఆస్పత్రిని చైనా నిర్మించిన తరహాలో 1500 పడక ఆస్పత్రిని తెంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగితే ఆస్యం కాకుండా చికిత్స అందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా గచ్చిబౌలీలోని స్పోర్ట్స్ సెంటర్‌ను కరోనా ఆస్పత్రిగా ప్రభుత్వం మారుస్తోంది. గచ్చిబౌలీలో కరోనా బాధితుకు చికిత్స అందించేందుకు 1500 పడక కోవిడ్ హాస్పిటల్ సిద్ధంగా ఉందని మంత్రి ఈటె రాజేందర్ తెలిపారు. ఇది తెంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిబద్ధతను చూపిస్తోందని అన్నారు. మరో 22 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్‌ను కూడా పూర్తిగా కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చినట్లు ఈటె తెలిపారు. మంగళవారం మంత్రు కేటీఆర్, ఈటె రాజేందర్, వైద్యాధికాయి గచ్చిబౌలీలోనీ స్పోర్ట్స్ టవర్‌లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను సందర్శించారు. అనంతరం మొయినాబాద్ లోని భాస్కర్ మెడికల్ కళాశా ఆస్పత్రిని సందర్శించి వైద్య సదుపాయాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని అన్ని వార్డును మంత్రి కేటీఆర్ తనిఖీ చేశారు. తెంగాణాలో పాజిటివ్ కేసు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈనె 15లోగా ప్రత్యేక కరోనా ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పను శరవేగంతో కొన సాగుతున్నాయి. పురపాకశాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పువురు ఉన్నతాధికాయి ఆసుపత్రి పనును పరిశీలించారు. 15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో దాదాపు 1500 పడకు అందుబాటులోకి రానున్నాయి. పను వేగవంతం చేసి ఈ నె 15వ తేదీ వరకు పూర్తి
చేయనున్నారు. రోజుకు దాదాపు వెయ్యి మంది కార్మికు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యు చేపట్టింది.
స్పోర్ట్స్ అథారిటీ ద్వారా సరుకు పంపిణీ
లాక్ డౌన్ కారణంగా ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న పేదకు స్పోర్ట్స్ అధారిటీ సభ్యు అండగా నిలిచారు. పేదకు నిత్యావసర సరుకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. లాక్ డౌన్ నిబంధను పాటించడమే ప్రజు దేశానికి చేసే అతిపెద్ద సాయమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అన్ని ప్రాంతా నుంచి తెంగాణకు వస వచ్చి జీవిస్తున్న పేదకు నిత్యావసర సరుకు పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి ఇంకా రెండు నెలు ఉన్నా.. తెంగాణలో తిండికి, కూరగాయకు ఇబ్బందిలేదని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ షాపుకు వచ్చే బ్దిదాయి కూడా సామాజిక దూరం పాటించాని శ్రీనివాస్ గౌడ్ విూడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
దినసరికూలీకు అన్నదానం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ అమవుతోన్న కారణంగా రోజువారి కూలీు, వస జీవు, బడుగు, సంచాకు తిండి దొరకని దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గడ్డుకాంలో వారిని ఆదుకోవడానికి అనేక మంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు పంచుతుంటే, మరికొందరు అన్నదాన కార్యక్రమాు చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి స్వచ్చందం ముందుకు వచ్చారు. ఈ గడ్డు కాంతో తిండి దొరక్క అమటిస్తున్న సికింద్రాబాద్ ప్రాంతంలో నిరాశ్రయుకు, సంచాకుకు పులిహోర, వాటర్ ప్యాకెట్లు పంపిణి చేసి మనవతను చాటుకున్నారు.
ఆర్థిక ప్రగతికన్నా ప్రాణాకే ప్రాధాన్యం:కేటీఆర్
ఆర్థిక ప్రగతి కన్నా ప్రజ ప్రాణాకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని తెంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి ఆగిన తర్వాతే లాక్‌డౌన్ ఎత్తివేయాని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పొరపాటు చేస్తే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటన విడుద చేశారు. కరోనా కట్టడికి భౌతిక దూరం ఒక్కటే మార్గమని చెప్పారు. ‘కరోనాను అభివృద్ధి చెందిన దేశాు కూడా ఎదుర్కోలేకపోతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికీ పరీక్షు నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదు. విచ్చవిడిగా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అనుమతివ్వదు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాుగా సిద్ధంగా ఉంది. అవసరమైన సౌకర్యాు, వైద్య సామగ్రిని సిద్ధం చేశాం. లాక్‌డౌన్‌లో ఒక్క ఆకలి చావు లేకుండా చూడాన్న క్ష్యంతో పనిచేస్తున్నాం. మధ్య తరగతి, పేద సమస్యను పరిగణనలోకి తీసుకుని పనిచేస్తు?న్నాం. పారిశ్రామిక వర్గాు, కేంద్రంతో సంప్రదింపు చేస్తున్నాం. జూన్ తొలి వారంలో కరోనా వ్యాప్తిలో దేశం శిఖరాగ్రస్థాయికి చేరుకునే అవకాశముందని నివేదికు స్పష్టం చేస్తున్నాయి. అందుకే లాక్‌డౌన్ కొనసాగింపే సరైంది’ అని కేటీఆర్ చెప్పారు