మహబూబ్‌నగర్‌ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి

తెలుగుదేశం
మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని వారు ఆరోపించారు.