మహాత్మా జ్యోతి బాఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ప్రవేశ పరీక్ష

– జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ప్రవేశ పరీక్ష  ఎంట్రెన్స్ ఎగ్జామ్
– సిద్దిపేట పట్టణంలో (05) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
– పరీక్ష కేంద్రాల సమీపంలలో వున్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలి.
– పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు.
సిద్దిపేట పోలీస్ కమీషనర్ ఎన్.శ్వేత
సిద్దిపేట బ్యూరో 03, జూన్ ( జనం సాక్షి )
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడం  తేదీ: 05-06-2022 నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్,  జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, (MUPTBCWR  RJC & RDC ) ప్రవేశ పరీక్ష  (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట్ పట్టణంలో (05)  కేంద్రం వద్ద సి.ఆర్.పి.సి 144 సెక్షన్ విదించనైనది, తేది 05-06-2022 నాడు ఉదయం 0800 నుండి సాయంత్రం 4:00 గం: వరకు అమల్లో వున్నది. మరియు పరీక్ష కేంద్రాల సమీపంలలో వున్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, మరియు పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మరియు పరిక్ష సమయంలో  పెట్రోలింగ్ చేయలని, పరిక్ష కేంద్రాల వద్ద పట్టిఇష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్షా సమయానికే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
• ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరుగు పరీక్షా కేంద్రాలు
1. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్
 సిద్దిపేట్.
2. గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్
3. జిల్లా పరిషత్ హైస్కూల్ ఇంద్ర నగర్ సిద్దిపేట్.
4. గవర్నమెంట్ న్యూ హై స్కూల్ సిద్దిపేట్.
5. గవర్నమెంట్ హై స్కూల్ పారుపల్లి సిద్దిపేట్.