మాక్లూర్‌ 35 మంది విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌: దాన్‌నగర్‌ సమీపంలోని విజయ్‌ ఇంజనీరింగ్‌ కలాశాలలో నిర్వహించిన క్యాంపన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులు ఎంపికయ్యారు. బహుళ జాతీయ సంస్థల్లో త్వరలోనే వారు ఉద్యోగుల్లో చేరనున్నారు. ఎంపికయి విద్యార్ధులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.