మాదన్నపేటలో ఇద్దరు యువతులు అదృశ్యం
హైదరాబాద్ : మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. పవిత్ర(19), భవానీ(19) అదృశ్యంపై వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. యువతుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.