Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > అంతర్జాతీయం > మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలోపేతం / Posted on May 17, 2015
మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలోపేతం

మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలోపేతం అవుతాయని
ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరికాసేపట్లో మంగోలియా పార్లమెంట్‌ను ఉద్దేశించి మోడి ప్రసంగించనున్నారు. మంగోలియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డులకెక్కారు.