మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు
భద్రాచలం : ఖమ్మం జిల్లా చర్ల మండలం కొర్లపల్లి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు. దీంతో చర్ల అటవీప్రాంతంలో ఉద్రిక్తత నెలకోంది.