మావోయిస్టుల గోడపత్రికలు
ఖమ్మం: భద్రాచలం మండలం బండిరేవు వద్ద పోలీసులకు వ్యతిరేంగా మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. వెంటనే గ్రీన్‌హంట్ నిలిపి పోలీసులను వెనక్కి పిలిపించాలని, లేకపోతే ప్రజాప్రతినిధులు తగిన మూల్యం చెల్లించుకుంటారని అందులో మావోయిస్టులు హెచ్చరించారు.