మా ఎంపీలు జీనియస్‌: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీ కాంగ్రెస్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్‌విన్‌ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తమ ఎంపీలు జీనియస్‌ అని ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసన్నారు. ఎంపీల పార్టీ మార్పు ఊహాగానాలే ఆయన స్పష్టం చేశారు. పార్టీలు మారితే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.