మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారుల దాడి
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్‌లోని మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారులు రాళ్లతో దాడి చేశారు, 2 కార్లలో వచ్చి అనువాద సీరియళ్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు నిలిపి ఉంచిన కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.