మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టన్ అండ్ సెర్చ్
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)
వరంగల్ ఖిల మండలం కాశికుంట లో, వరంగల్ ఏసిపి గిరికుమార్ కల్కోట అధ్వర్యంలో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగాసరైన పత్రాలు లేని 34 ద్విచక్రవాహనాలు, 12వేల విలువ గల మద్యం స్వాధీనం చేసుకొని కాలనీ వాసులకు పలు విషయాలపై అవగాహన కలిగించారుకార్యక్రమంలో మిల్స్ కాలనీ సిఐ ముష్క శ్రీనివాస్, ఎస్సైలు,ఇతర 70 మంది పోలీస్ సిబ్బంది…