‘ మీసేవ ‘ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు ప్రారంభం
హైదరాబాద్: సచివాలయం వద్ద ‘ మీ సేవ ‘ డిజటల్ డిస్‌ప్లే బోర్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ బోర్డు ఉంటుంది. నేటి నుంచి ‘ మీ సేవ’లో 52 సేవలు అందుబాటులో ఉందనున్నాయి.