ముందు ప్రాణాు కాపాడుకోండి
` ఆ తర్వాతే ఉద్యోగాు
` స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్ అధినేతు
జెనీవా,ఏప్రిల్ 4(జనంసాక్షి):ఉద్యోగా కన్నా ముందుగా ప్రజ ప్రాణాు కాపాడటమే అత్యవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అధినేతు అంటున్నారు. కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని ‘మానవత్వానికి చీకటి కాం’గా అభివర్ణించారు. ఆర్థిక కార్యకలాపాు సవ్యంగా సాగాంటే ముందు కొవిడ్`19 వైరస్ నియంత్రణలోకి రావాని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. ప్రస్తుతం సమతూకం సాధించడం కష్టమని అంచనా వేస్తున్నారు.చైనాలో మొదట మెగుచూసిన నావెల్ కరోనా వైరస్ ప్రస్తుతం భూమండం మొత్తం పాకేసింది. దాదాపు సగం దేశాు ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 క్ష మందికి ఈ వైరస్ సోకగా 50వేకు పైగా మృతిచెందారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాు లేకపోవడం వ్ల ఉపాధికి ప్రమాదం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో వారిద్దరూ బ్రిటిష్ పత్రిక ‘ది డైలీ టెలిగ్రాఫ్’కు సంయుక్తంగా ఓ కథనం రాశారు.‘కొవిడ్`19ను నియంత్రించేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తోంది. సమాజ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను నిలిపివేసి ముందుకు సాగుతున్నాయి. చాలాచోట్ల ప్రజ ప్రాణాలా లేక ఉద్యోగాు కాపాడాలా అన్న కోణంలో ఆలోచను సాగుతున్నాయి. కానీ ఇది తప్పుడు వైఖరి. ముందు వైరస్‌ను కట్టడి చేసి ప్రజ ప్రాణాు కాపాడటమే ఇప్పుడు అత్యంత ముఖ్యం. ఇప్పటికే చాలా పేద దేశాల్లో ఆరోగ్య వ్యవస్థు కరోనా ఊచకోతకు సిద్ధంగా లేవు’ అని వారు అన్నారు.‘ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాంటే కొవిడ్`19పై పోరాడాల్సిందే. ఈ విపత్తు సమయంలో ఎదుగుతున్న మార్కెట్ల ప్రజ కోసం నాయకు ముందడుగు వేయాలి. ఉద్యోగు, వస్తు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంతో మహమ్మారి నియంత్రణ కష్టమవుతోంది. అత్యవసర ఆర్థిక సాయం చేయాని 85 దేశాు ఐఎంఎఫ్‌ను కోరాయి. అందుకే 50 బిలియన్ డార్ల విపత్తు సహాయక నిధిని 100 బిలియన్ డార్లకు పెంచాం. వనయి, సమయం తక్కువగా ఉండటంతో సరైన ప్రాధామ్యాపై దృష్టి సారించి ప్రజ ప్రాణాను రక్షించేందుకు అందరం కలిసి పనిచేయాలి’ అని టెడ్రోస్, క్రిస్టాలినా ఆ కథనంలో రాశారు.