ముఖ్యమంత్రి కెసిఆర్ హయంలోని గ్రామాల అభివృద్ధి

తూప్రాన్ సెప్టెంబర్ 7( జనం సాక్షి )::: గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు లేనని గ్రామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లోని జరిగాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లోని వెంకటాపూర్ అగ్రరం గ్రామంలో 94 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం అంగన్వాడీ భవనం వాటర్ ట్యాంకు మహిళ భవనం లను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడంతో గ్రామాలు అని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు పాఠశాలల మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాల భవనాలు ఉన్నాయని మంచి నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు టిఫిన్ భోజనం ఏర్పాట్లు చేశారన్నారు ప్రతి గ్రామంలో గ్రామ నర్సరీ డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక క్రీడా ప్రాంగణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేశారన్నారు తాను దత్తత తీసుకున్న వెంకటాపూర్ అగ్రహారం గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేశానని అన్నారు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ముందుంటుందని అన్నారు దేశంలో ఎక్కడ పాఠశాల విద్యార్థులకు ఉచిత టిఫిన్ ఎక్కడ పెట్టడం లేదని ఇది దేశంలోనే అన్నారు సొంత స్థలము ఉన్న వారికి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తుందని వారు చక్కగా భవనం నిర్మించుకోవాలని ఎంతమందికైనా గృహలక్ష్మి పథకం ద్వారా విడుదలవారీగా మంజూరు చేస్తామని అన్నారు దీనిపై ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని అన్నారు బీసీ బందు దళిత బంధు అనేక పథకాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు మూడోసారి ముఖ్యమంత్రిని భారీ మెజార్టీతో ఏకగ్రీవంగా గెలిపించాలని వేరే పార్టీకి ఓటు అయిన వెళ్లకుండా చూడాలన్నారు గ్రామ పంచాయతీ బిల్డింగ్.30 లక్షలు
మహిళా సమైక్య బిల్డింగ 25 లక్షలుఅంగన్వాడీ బిల్డింగ.15 లక్షలు
వాటర్ ట్యాంక్.24 లక్షలు. భవనాల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి ఎంపీ పురం నవనీత రవి వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి
మిషన్ భగీరథ డెప్యూటీ ఇఈ శ్రీనివాస్ ఎంపిడిఓ యాదగిరి రెడ్డి సిడిపివో హేమ భార్గవి గ్రామ సర్పంచ్ రేఖ ఆంజనేయులు యాదవ్ మండల పార్టీ అద్యక్షులు మహేష్ ఉప సర్పంచ్ ఆంజనేయులు వార్డు సభ్యులు శ్రీశైలం యాదవ్ అశోక్ రాధిక కిషోర్ సుశీల కృష్ణయ్య మల్లికార్జున గౌడ్, స్వప్న స్వామి లక్ష్మీ జానగిరి కుమార్ గౌడ్ శ్రీశైలం యాదవ్ యాదమ్మ సునందరాజ్ వివిధ గ్రామాల సర్పంచ్లు , ఎంపీటీసీ లు ,అధికారులు , కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు