మునుగోడుఉపఎన్నిక ప్రచారంలో బీఎస్పీ నాయకులు-
రాజన్న రాకేష్ లు-
కాటారం అక్టోబర్ 12(జనంసాక్షి)తెలంగాణ బ హుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్ట ర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలమే రకు మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి బీఎస్పీ నాయకులు మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కందుగుల రాజన్న నియోజకవర్గ అధ్యక్షులు రామిల్ల రాకేష్ లు పాల్గొన్నారు.మును గోడు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి శంకరాచారి నామినేషన్ వేసి ప్రచారం మొదలు పెట్టిన సం దర్భంగా ప్రచారంలో భాగంగా మంథని నియో జ కవర్గ నాయకులు పాల్గొని శంకరా చారిగె లుపేలక్ష్యంగా ముమ్మరంగా ప్రచారంచేస్తున్నా రు.ఈకార్య క్రమంలో ప్రజలు బహుజన్ సమా జ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిదా సరిహనుమయ్య. పెద్ద పల్లి జిల్లా ఇన్చార్జి నరేష్.పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ములుమూరి చంద్ర శేఖర్ జిల్లాప్రధా న కార్యదర్శి ఇరికిల్ల రాజనర్సయ్య.జిల్లా ఆర్గ నైజింగ్ సెక్రెటరీ నక్క తిరుపతి.తోపాటు తది తరులు పాల్గొన్నారు.