మూడో వికెట్ కోల్పోయిన పాక్
ఢిల్లీ : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో జంషెడ్ (34) ఔటయ్యాడు.