*మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (18):* మండల పరిధిలోని పోలికేపాడు గ్రామానికి చెందిన పోల్కంపల్లి శంకరయ్య గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించాడు విషయం తెలుసుకున్న మండల టిఆర్ఎస్ నాయకులు మృతుని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జడ్పిటిసి మంద భార్గవి, ఎంపిటిసి మంద రత్నకుమారి తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు అనురాధ రాధాకృష్ణారెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు, అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కోదండం, సింగిల్ విండ వైస్ చైర్మన్ గువ్వల రాములు, శ్రీనివాసరావు, బలరాం, రవి, శివకుమార్, రాములు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు
Attachments area