మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్
హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరాగాయని టీఆర్‌ఎస్ ఈ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సీట్లను పెంచాలని టీఆర్‌ఎస్ నేత శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల అనుమతితో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కి వినతి పత్రాన్ని అందజేశారు.