మేడ్చల్‌ ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : మేడ్చల్‌లోని ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.