మేము నిధులిస్తాం
` డబ్ల్యూహెచ్‌ఓకు చైనా ఎప్పటికీ అండగా ఉంటుంది.
బీజింగ్, ఏప్రిల్ 15(జనంసాక్షి):ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్ని దేశాల్లో ఆరోగ్య సంక్షోభాను నివారించడంలో డబ్ల్యూహెచ్‌వో కృషిని తక్కువ చేయలేం. డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ప్రపంచ దేశాను సమన్వయం చేస్తూ మెరుగ్గా స్పందిస్తున్నారు. నిధు నిలిపివేస్తే అమెరికా సహా వ్యవస్థు సరిగ్గా లేని దేశాపై దీని ప్రభావం ఉంటుంది. ప్రపంచ మహమ్మారుకు వ్యతిరేకంగా ప్రజ ఆరోగ్యం కోసం పాటుపడుతున్న డబ్ల్యూహెచ్‌ఓకు చైనా ఎప్పటికీ అండగా ఉంటుంది. ట్రంప్ కోపంగా ఉన్నారు. ఇది అమెరికన్ల ప్రయోజనానూ దెబ్బతీస్తుంది.