మొరాయించిన ఈవీఎం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంకు మరమ్మతులు చేస్తున్నారు. మంత్రి, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థి హరీశ్‌రావు గంగాపూర్‌కు వెళ్లారు. అధికారులను అడిగి సమస్యను తెలుసుకుంటున్నారు.