మ్యాన్‌హోల్‌తో ఇద్దరు కార్మికుత గల్లంతు
హైదరాబాద్, జనంసాక్షి: మాదాపూర్‌లోని మ్యాన్‌హోల్ దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.