యార్లగడ్డ వారి అన్నప్రాసన్న వేడుకలో పాల్గొన్న – MLA మెచ్చా
జనం సాక్షి 16 అక్టోబర్: దమ్మపేట టౌన్ భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు మనవరాలు అన్నప్రాసన వేడుకలో పాల్గొనీ చిన్నారిని ఆశీర్వదించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. వారి వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల BRS పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్ ,ఎంపీపీ సోయం ప్రసాద్ , జలగం వాసు,సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ దారా యుగంధర్,ఎర్ర వసంత్ రావు ,పర్వతనేని రామకృష్ణ , కోయ్యల అచ్యుత్ రావు,రాయల నాగేశ్వరరావు,మండల BRS పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు చామర్తి గోపి ,యువ నాయకులు పైడి సాయి,అబ్దుల్ జిన్నా ,గజుబోయిన యేసు,పానుగంటి చిట్టి బాబు ,బొజ్జ రమేష్ ,పానుగంటి లోకేష్,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.