యువరాజ్ పెళ్లి లో విరాట్ అనుష్క

హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్న యువరాజ్ దంపతులకు అభినందనలు చెప్పేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క తో కలిసి పెళ్లి లో సందడి చేశాడు. ముందుగా చండీగఢ్‌లో జరిగిన సంగీత్‌కు కూడా వీళ్లిద్దరూ వెళ్లి, అక్కడ కొత్త జంటతో కలిసి డాన్సు కూడా చేశారు. తర్వాత గోవాలో పెళ్లికి కూడా వెళ్లారు. విరాట్ కోanushka-virat-yuvraj-hazel-759హ్లీ నీలి రంగు షేర్వాణీ ధరించగా.. నలుపు, బంగారు వర్నాలలోని ఎథ్నిక్ డ్రస్‌తో అనుష్క చూపరుల మతి పోగొట్టింది. అంతేకాదు.. వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో ప్రముఖ బాలీవుడ్ గేయరచయిత జావేద్ అఖ్తర్‌ను కలిసి, ఆయనతో ఫొటోలు కూడా తీయించుకున్నారు.