యూత్ ఫర్ సేవ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు మరియు స్టేషనరీ పంపిణీ
యూత్ ఫర్ సేవ మరియు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కరీంనగర్ లోని గంజి హై స్కూల్లో పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, జామెంట్రీ బాక్స్ లు, బుక్స్ లు, కలర్ పెన్సు, పెన్నులు తదితర వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భరోసా అధ్యక్షులు అకెనపల్లి నాగరాజు , తాటి పెళ్లి సతీష్ బాబు మల్యాల వేణుగోపాల్ మరియు ప్రధానోపాధ్యాయురాలు స్వరూప రాణి ,ఉపాధ్యాయులు తిరుపతి, అజయ్ కుమార్, ఉపాధ్యాయురాలు, ఇంద్ర సరస్వతి, వినోద,స్వప్న, మరియు తదితరులు పాల్గొన్నారు.