యూపీఏ ద్వారానే తెలంగాణ :గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, జనంసాక్షి: యూపీఏ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యయని ఎంపీ సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్‌తో తమ ఎంపీలు భేటీ విషయం తనకు తెలింయదని పేర్కొన్నారు.