రవికుమార్‌ కుటుంబానికి రూ. 6లక్షల చెక్కు

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో మృతిచెందిన కమాన్‌పూర్‌ మండలం బేగంపేటకు చెందిన రవికుమార్‌ కుంటుంబానికి రూ. 6లక్షల చెక్కును మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. రవికుమార్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.