రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిసిపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదు.