రాజనాల శ్రీహరికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)
వరంగల్ దసర సందర్బంగా వరంగల్ హమాలీలకు కోడి క్వార్టర్ పంచినందుకు టీఆర్ఎస్ నేత మాజీ సాప్ డైరక్టర్ రాజనాల శ్రీహరి కి డిల్లీ ఎలక్షన్ కమీషన్ నుండి నోటీసులు జారీ… ఈ మేరకు శుక్రవారం శ్రీహరి తెలిపారు