రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు కలిశారు. బయ్యారం గనులను విశాఖకు కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేసేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు.