రాష్ట్రంలో తుగ్లక్ పాలన
మహబూబ్‌నగర్, జనంసాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తుగ్లక్ పాలన నడుస్తుందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. పాలమూర్ జిల్లాలో వున్ననాలుగు పెండింగ్ ప్రాజెక్టులకు నాలుగు వేల రూపాలయలు ఖర్చు పెట్టితే పూర్తి అవుతాయని ఆయన లన్నారు. శనివారం ఉదయం కేంద్రంలో దీక్ష చేపట్టిన యెడ్మకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా శనివారం బాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌మీద 40వేల కోట్ల రూపాలయలు సంపాదిస్తుందని ఇతర ట్యాక్స్‌ల మీద వేలకోట్లు సంపాదిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల పట్ల చిత్తుశుద్ది లేదని,రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోలేదని ఆయన వాపోయారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు యెడ్మకిష్టాడ్డి మాట్లాడుతూ నవంబర్ నెలలో కరువు మండలాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపితే కేవలం రెండు మండలాలకు మాత్రమే డబ్బులు విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్షికమంలో రావుల రవీంవూదనాథ్‌డ్డి, స్వర్ణసుధాకర్‌రెడ్డి శ్యాంసుందర్‌డ్డి రవీందర్‌డ్డి శివకుమారెడ్డి రెడ్డిగారి వీందర్‌డ్డి యువజన నాయకులు రవివూపకాశ్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముహూర్తానికి గంట ముందు
ఆది నుంచి అంతే ..
నల సోమనాద్రి అనే రాజు గద్వాల మండలం పూడూరు రాజదానిగా చేసుకుని పరిపాలించాడు. ఆసమయంలో చుట్టుప్కల ప్రాంతాల్లో భారీగా విగ్రహాలు, బంగారు ఆభరణాలు దాచినట్లు తెలుస్తుంది. ఐదేళ్లకిందట రైల్వేట్రాక్ సమీపంలో ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కిదున్న తుండగా ఐదు అడుగులకు మారస్వామి విగ్రహం భయటపడింది. నూతన రైల్వేట్రాక్ పనులు జరుగుతున్న సమయంలో బంగారు కత్తులు బయటపడ్డాయని అప్పుడు పుకార్లు లేచాయి. నూతన రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న సమయంలో ఉన్న వీరభద్ర దేవాలయం గోపురాన్ని కూలగొట్టారు నంది. విగ్రహంలో ఏమైనా దొరుకుతాయని నందిని ధ్వంసం చేశారు అలాగే రాయచూర్‌కు చెందిన వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వాకాలం జరుపుతుంటే గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పినా ఫలితం
శూన్యం ఈ తవ్వకాలు అన్ని కొందరు నేతలు అధికారుల సహకారంతో జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు స్పందించి పురాత కట్టడాలను పరిరక్షించి సంపాతపరుల పాలు కాకుండా చూగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.