రాష్ట్రవాప్తంగా ఆర్టీఏ తనిఖీలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు. హైదరాబాద్‌లలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 20 పర్యాటక బస్సులను సీజ్ చేశారు. 50 బస్సులపై కేసులు నమోదు చేశారు.