రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
ఖమ్మం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎన్. శైలజానాథ్ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఈ రొజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతకు శాస్రసాంకేతిక విజ్ఞానాన్నిజోడించి నూతన అవిష్కరణలు చేసేందుకే ఇన్‌స్పైర్ పధకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు