రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానించిన ఎస్గి గ్రామస్తులు

=

నారాయణ్ ఖేడ్ సెప్టెంబర్2(జనంసాక్షి)
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలం ఎస్గి గ్రామంలో ని చవడి వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రహీమ్ ప్రధాన కార్యదర్శి వై పండరీ లను ఎస్గిలోని యువత ఆధ్వర్యంలో శల్వా పులమాలతో ఘనంగా సన్మానించారు మారుమూల గ్రామం నుండి   రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి ప్రజల కోసం పోరాటం వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నదుకు ప్రతి గ్రామంలో చట్టాల పైన అవగాహన కల్పిస్తూ ప్రజలందరి హక్కులు కాపాడుతూ, రాజ్యాంగము మీద అవగాహన కల్పిస్తూ ప్రజల సమస్యలపైన,మహిళల  సమస్యల పైన విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిస్కారిస్తున్నదుకు గత 15 సంవత్సరాలుగా అంబెడ్కర్ పూలే సేవా సమితి అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి గా ప్రజల సమస్యలపైన పని చేస్తున్నందుకు ఇంతటి గొప్ప అవార్డు దక్కడం చాలా గర్వకారణం అని కొనియాడారు  ఈ నెల 25 నాడు జరిగిన సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లాఅధ్యక్షులు అబ్దుల్ రహీమ్, ప్రధాన కార్యదర్శి వై పండరీలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా అవార్డు నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ చేతుల మీదుగా  అందుకునందుకు వారికి గ్రామంలోని యూవ నాయకులు, మష్ణప్ప,సమియోద్దీన్, పవన్ స్వామి, తయ్యబ్,గుల్లే శ్రీకాంత్  గ్రామ పెద్దలు ఇటీకాలే నర్సింగరావు, మహిముద్,నర్సగొండ,గొల్ల శంకర్ గొండ, వినోద్ కుమార్  అసిఫ్,అహమద్, సంజీవ్ కుమార్, సలీమ్ సాబ్,,నవాబ్ మియా, మైఫుజ్,ఇసాక్ మియా గ్రామస్థులు ,  ఘనంగా సన్మానించారు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.