రాహుల్‌కు డెడ్‌లైన్ విధించలేం వివేక
హైదరాబాద్ : తెలంగాణ అంశంలో రాహుల్ గాంధీకి డెడ్‌లైన్ విధించలేమని ఎంపీ వివేక అన్నారు. త్వరలో తెలంగాణ ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని రాహుల్ చెప్పారని తెలిపారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.